30.3 C
Chandigarh
Thursday, April 17, 2025

Ashra Lifecare Pvt. Ltd. enters Pharma Sales and Clinics !!!

Must read

.

ఫార్మా సేల్స్ మరియు క్లినిక్స్ లోకి అడుగుపెడుతున్న ఆశ్ర లైఫ్ కేర్ ప్రేవేట్ లిమిటెడ్ !!!

కొత్త టెక్నాలజీ ను ఉపయోగించుకొని ప్రస్తుతం ఉన్న డిమాండ్లకు అనుకూలంగా కంపెనీల నుండి మెడిసిన్ ను కొని తక్కువ ధరకు జనాలకు మెడిసిన్ అందే విధంగా క్లినిక్స్ మరియు స్పెషాలిటీ సెంటర్స్ న్యాచురల్ మెడిసెన్స్ ద్వారా మార్కెట్ లోకి అడుగు పెడుతున్న అశ్ర లైఫ్ కేర్ ప్రవేట్ లిమిటెడ్.

పది వేల క్లినిక్స్ ను ప్రారంభం చేయనుంది ఈ అశ్ర సంస్థ. డీలర్ షిప్ రూపంలో దేశ వ్యాప్తంగా ఈ ఇయర్ లోపు 300 క్లినిక్స్ పెట్టనున్నారు. ఈ 300 క్లినిక్స్ తెలంగాణ లో ప్రారంభం కానున్నాయి.

క్రిటికల్ కేర్ డివిజన్ లో కూడా ప్రవేశించనున్న అశ్ర ప్రవేట్ లిమిటెడ్. హైదరాబాదు లోని ప్రధాన మల్టి స్పెషాలిటీ హాస్పిటల్స్ లో క్రిటికల్ కేర్ విభాగానికి అశ్ర ప్రవేట్ లిమిటెడ్ మెడిసెన్స్ మరియు ఇంజక్షన్స్ ను సరఫరా చేస్తోంది.

అశ్ర ప్రవేట్ లిమిటెడ్ సంస్తలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 4 ఉన్నారు. ఆన్ బోర్డ్ డాక్టర్స్ 12 మంది అలాగే సేల్స్ టీమ్ 40 మెంబెర్స్ వర్క్ చేస్తున్నారు.

అశ్ర ప్రవేట్ లిమిటెడ్ ఛైర్మెన్ కల్పన ఠాకూర్ మరియు డైరెక్టర్ అరుణ్ ఠాకూర్ ఈ సంస్థను ముందుకు తీసుకొని వెళుతున్నారు.

Ashra Lifecare Pvt. Ltd. enters Pharma Sales and Clinics !!!

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article